అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అయ్యబాబోయ్!
బ్లాగు రాయడం అంటే ఇంత కష్టమా! అని ఇప్పుడు తెలిసింది. నా రెండో టపాని రాయడానికి పదిహేను రోజులనించీ ప్రయత్నం.
ఇదిగో....ఇంతటితో సరిపెడుతున్నా.
త్వరలో నా మూడో టపా రాద్దామని కోశిష్ జేస్త.
కాస్త బుఱ్ఱ వున్న వాళ్ళకీ, సమంగా ఆలోచించేవాళ్ళకీ, మూఢ నమ్మకాలని వ్యతిరేకించేవాళ్ళకీ, ఏకలవ్య శిష్యుణ్ణి! నా నోరు కొంచెం పెద్దదండి!