కాస్త బుఱ్ఱ వున్న వాళ్ళకీ, సమంగా ఆలోచించేవాళ్ళకీ, మూఢ నమ్మకాలని వ్యతిరేకించేవాళ్ళకీ, ఏకలవ్య శిష్యుణ్ణి!
నా నోరు కొంచెం పెద్దదండి!
Thursday, December 17, 2009
బ్లాగు సరదా
కూడలి లో తెలుగు బ్లాగులు చదువుతున్నప్పుడు, ప్రతీవాడూ/దీ చేస్తున్న పని--నేను చెయ్యలేనా? అనిపించడం తో, నేనూ మొదలెట్టాను.
నేర్చుకోవలసింది చాలా వుందని తెలుసు--అందుకే ఈ ప్రయత్నం!
No comments:
Post a Comment